(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 057
॥ శ్రీః ॥
1.57. అధ్యాయః 057
Mahabharata - Adi Parva - Chapter Topics
సర్పసత్రే హతానాం నాగానాం నామకథనం॥ 1 ।
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-57-0x(280)(2289)
యే సర్పాః సర్పసత్రేఽస్మిన్పతితా హవ్యవాహనే।
తేషాం నామాని సర్వేషాం శ్రోతుమిచ్ఛామి సూతజ॥ 1-57-1(2290)
సౌతిరువాచ। 1-57-2x(281)
సహస్రాణి బహూన్యస్మిన్ప్రయుతాన్యర్బుదాని చ।
న శక్యం పరిసంఖ్యాతుం బహుత్వాద్ద్విజసత్తమ॥ 1-57-2(2291)
యథాస్మృతి తు నామాని పన్నగానాం నిబోధ మే।
ఉచ్యమానాని ముఖ్యానాం హుతానాం జాతవేదసి॥ 1-57-3(2292)
వాసుకేః కులజాతాంస్తు ప్రాధాన్యేన నిబోధ మే।
నీలరక్తాన్సితాన్ఘోరాన్మహాకాయాన్విషోల్బణాన్॥ 1-57-4(2293)
అవశాన్మాతృవాగ్దండపీడితాన్కృపణాన్హూతాన్।
కోటిశో మానసః పూర్ణః శలః పాలో హలీమకః॥ 1-57-5(2294)
పిచ్ఛలః కౌణపశ్చక్రః కాలవేగః ప్రకాలనః।
హిరణ్యబాహుః శరణః కక్షకః కాలదంతకః॥ 1-57-6(2295)
ఏతే వాసుకిజా నాగాః ప్రవిష్టా హవ్యవాహనే।
అన్యే చ బహవో విప్ర తథా వై కులసంభవాః।
ప్రదీప్తాగ్నౌ హుతాఃసర్వే ఘోరరూపా మహాబలాః॥ 1-57-7(2296)
తక్షకస్య కులే జాతాన్ప్రవక్ష్యామి నిబోధ తాన్।
పుచ్ఛాండకో మండలకః పిండసేక్తా రభేణకః॥ 1-57-8(2297)
ఉచ్ఛిఖః శరభో భంగో బిల్వతేజా విరోహణః।
శిలీ శలకరో మూకః సుకుమారః ప్రవేపనః॥ 1-57-9(2298)
ముద్గరః శిశురోమా చ సురోమా చ మహాహనుః।
ఏతే తక్షకజా నాగాః ప్రవిష్టా హవ్యవాహనం॥ 1-57-10(2299)
పారావతః పారియాత్రః పాండరో హరిణః కృశః।
విహంగః శరభో మోదః ప్రమోదః సంహతాపనః॥ 1-57-11(2300)
ఐరావతకులాదేతే ప్రవిష్టా హవ్యవాహనం।
కౌరవ్యకులజాన్నాగాఞ్శృణు మే త్వం ద్విజోత్తమ॥ 1-57-12(2301)
ఏరకః కుండలో వేణీ వేణీస్కంధః కుమారకః।
బాహుకః శృంగబేరశ్చ ధూర్తకః ప్రాతరాతకౌ॥ 1-57-13(2302)
కౌరవ్యకులజాస్త్వేతే ప్రవిష్టా హవ్యవాహనం।
ధృతరాష్ట్రకులే జాతాఞ్శృణు నాగాన్యథాతథం॥ 1-57-14(2303)
కీర్త్యమానాన్మయా బ్రహ్మన్వాతవేగాన్విషోల్బణాన్।
శంకుకర్ణః పిఠరకః కుఠారముఖసేచకౌ॥ 1-57-15(2304)
పూర్ణాంగదః పూర్ణముఖః ప్రహాసః శకునిర్దరిః।
అమాహఠః కామఠకః సుషేణో మానసోఽవ్యయః॥ 1-57-16(2305)
`అష్టావక్రః కోమలకః శ్వసనో మౌనవేపగః।'
భైరవో ముండవేదాంగః పిశంగశ్చోదపారకః।
ఋషభో వేగవాన్నాగః పిండారకమహాహనూ॥ 1-57-17(2306)
రక్తాంగః సర్వసారంగః సమృద్ధపటవాసకౌ।
వరాహకో వీరణకః సుచిత్రశ్చిత్రవేగికః॥ 1-57-18(2307)
పరాశరస్తరుణకో మణిః స్కంధస్తథాఽఽరుణిః।
ఇతి నాగా మయా బ్రహ్మన్కీర్తితాః కీర్తివర్ధనాః॥ 1-57-19(2308)
ప్రాధాన్యేన బహుత్వాత్తు న సర్వే పరికీర్తితాః।
ఏతేషాం ప్రసవో యశ్చ ప్రసవస్య చ సంతతిః॥ 1-57-20(2309)
న శక్యం పరిసంఖ్యాతుం యే దీప్తం పావకం గతాః।
`ద్విశీర్షాః పంచశీర్షాశ్చ సప్తశీర్షాస్తథాఽపరే।
దశశీర్షాః శతశీర్షాస్తథాన్యే బహుశీర్షకాః'॥ 1-57-21(2310)
కాలానలవిషా ఘోరా హుతాః శతసహస్రశః।
మహాకాయా మహావేగాః శైలశృంగసముచ్ఛ్రయాః॥ 1-57-22(2311)
యోజనాయామవిస్తారా ద్వియోజనసమాయతాః।
కామరూపాః కామబలా దీప్తానలవిషోల్బణాః॥ 1-57-23(2312)
దగ్ధాస్తత్ర మహాసత్రే బ్రహ్మదండనిపాడితాః॥ ॥ 1-57-24(2313)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సప్తపంచాశత్తమోఽధ్యాయః॥ 57 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-57-23 యోజనాయమవిస్తారా అపి మంత్రసామర్థ్యాత్స్వల్పప్రమాణాః అగస్త్యకరగతసముద్రవద్వహ్నౌ ప్రవేశయోగ్యా భవంతి॥ సప్తపంచాశత్తమోఽధ్యాయః॥ 57 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.